CSIR-CLRI Junior Secretariat Assistant Recruitment 2021 || Apply Online, and Check Eligibility Criteria..
సిఎస్ఐఆర్ - సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చెన్నైలోని ఈ ఇన్స్టిట్యూట్ 1948లో స్థాపించబడింది. చెన్నై ప్రధాన కార్యాలయం మరియు అహ్మదాబాద్, జలంధర్, కాన్పూర్ మరియు కోల్కతాలో ప్రాంతీయ కేంద్రాలు కలిగి ఉన్నది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ప్రయోగశాల సంస్థల్లో ఒకటి. ఇండియన్ లెటర్ సెక్టార్లో సెంట్రల్ హబ్ విద్య, పరిశోధన, శిక్షణ, పరీక్ష, డిజైనింగ్, ఫార్మాటింగ్, ప్లానింగ్, సోషల్ ఎంపవర్మెంట్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ లో ప్రముఖమైనది. ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఈ క్రింది పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 7 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(జనరల్/ స్టోర్& పర్చేజ్) - 06. రిజర్వేషన్ పరంగా ఖాళీల వివరాలు: అన్ రిజర్వుడు లో - 2, ఎస్సీలకు - 2, ఈడబ్ల్యూఎస్ లకు - 1, పిడబ్ల్యుడి లకు - 1 ప్రకటించారు. విద్యార్హత: ఇంటర్మీడియట్/ లేదా దానికి సమానమైన విద్యార్హతతో కంప్యూటర్ టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.