WCL Recruitment 2022 | 8వ, 10వ, ITI తో 900 ఉద్యోగాల భర్తీ! | పూర్తి వివరణాత్మక సమాచారం ఇక్కడ..
నిరుద్యోగులకు శుభవార్త! 10వ, 10+2 & ITI తో 900 ఉద్యోగాల భర్తీ!.. తప్పక చదవండి :: కోల్ ఇండియా నుండి, 316 వెస్ట్రన్ కోల్ఫీల్డ్స్ లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి మరొక నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. భారత ప్రభుత్వ కోల్ ఇండియాకు చెందిన మినీ రత్న కంపెనీ అయిన వెస్టన్ కోల్డ్ ఫీల్డ్ లిమిటెడ్, ఎలాంటి రాత పరీక్ష లేకుండా.. 900 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరిస్తుంది. అర్హత ఆసక్తి కలిగిన ఫ్రెషర్స్/ ఐటిఐ పాస్ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 07.11.2022 నుండి, 22.11.2022 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరణాత్మక సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య : 900. తప్పక చదవండి :: 10వ తరగతి అర్హతతో 24369 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ★ ఐటిఐ పాసైన వారికి ట్రేడ్ అప్రెంటిస్ అవకాశాలు: 1. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 216, 2. ఫీట్టర్ - 221, 3. ఎలక్ట్రిషన్ - 228, 4. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్)...