టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. వేదిక, సమయం, తేదీల వివరాలు ఇక్కడ.. Ganesh Valley School Faculty Walk In Drive 2024.. Register here..
టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఉద్యోగ అవకాశాలు.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంటర్వ్యూలకు హాజరుకండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు పోస్టుల వారీగా ఖాళీలు మరియు ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ. 📌 టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం :: ఇక్కడ రిజిస్టర్ అవ్వండి . 📌 మీ RESUME ఈ-మెయిల్ చేయండి: careers@gangesvalleyschool.com హైదరాబాద్, కూకట్పల్లి, నిజాంపేట, బాచుపల్లి రోడ్డు లోని గణేష్ వ్యాలీ స్కూల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ, నాన్-టీచింగ్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి, విద్య సంవత్సరం 2024-25 కోసం ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ ప్రకటించింది.. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని మే 27, 2024 ఉదయం 9:30 నుండి సాయంత్రం 3:00 వరకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు అవ్వండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థుల