నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. మార్చి 31న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టుల వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వము, ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI&GB) ఉస్మానియా, యూనివర్సిటీ, హైదరాబాద్. ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలను కల్పించుటకు 31.03.2026 న, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరోలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో, డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ టి. రాము గారు ఒక ప్రకటన లో తెలిపారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here మేడ్ ప్లస్ ఇండియా అనే కంపెనీలో ఫార్మసిస్ట్ | ఫార్మసీ అసిస్టెంట్ మొదలగు 100 ఉద్యోగాల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇక్కడ తెలుపబడిన ఉద్యోగాలకు డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ మరియు ఏదైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని, ఎంపిక కాబడిన వారికి వరకు ప్రతినెల రూ.12,756/- నుండి రూ.1...




































%20Posts%20here.jpg)

