ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..
ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
తెలంగాణ ఆరోగ్యశాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్ హనుమకొండ జిల్లాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని జోనల్- IV లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 03.
విభాగాలు :
- ల్యాబ్ టెక్నీషియన్
- సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి,
- ఇంటర్మీడియట్, డిఎంఎల్టి, డిప్లొమా, గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి.
- NTEP కనీసం ఒక సంవత్సరం పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
- హయ్యర్ క్వాలిఫికేషన్ అర్హత కలిగిన వారు కూడా అర్హులే.
వయోపరిమితి :
- 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ ఆర్టికల్ చివరన ఇవ్వబడింది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎలాంటి రాత పరీక్షలు లేవు.
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అర్హత పరీక్షలో కనబరిచిన ప్రతిభకు 90% మార్కులు వెయిటేజీ కల్పిస్తూ..
- 10% మార్కులు వయసు మరియు అనుభవానికి వెయిటేజ్ కల్పిస్తూ..
- మొత్తం 100 మార్కులకు వెయిటేజ్ నిస్తూ ఎంపిక జాబితా రూపొందించి అధికారిక వెబ్సైట్ నందు ప్రచురిస్తారు.
- సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం, తుది జాబితా జారీ చేసి ఉద్యోగంలో తీసుకుంటారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వయంగా సమర్పించుకోవాలి.
సూచన : దరఖాస్తు తో పాటు 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఇతర హయ్యర్ అర్హత కాపీలు, కుల ధ్రువీకరణ పత్రం, మాజీ సైనికులు అయితే సంబంధిత కాపీ, స్టడీ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, మెడికల్ కౌన్సిల్ సర్టిఫికెట్, ఫోటోగ్రాఫ్ అప్లికేషన్ ఫామ్ పై అంటించి సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు చిరునామా :
- O/o District Medical & Health office, 2nd floor, Room No.S16, IDOC, Collector office Hanamkonda.
- మరిన్ని వివరాల కోసం జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయాన్ని సందర్శించండి.
అధికారిక వెబ్సైట్ : https://hanumakonda.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 19.08.2026 @ 10:30AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 24.08.2026 @ 05:00PM వరకు.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏













Comments
Post a Comment