350 ఉద్యోగాలు: ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న గ్రామీణ బ్యాంకులో పోస్టులు భర్తీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో పోస్టింగ్. వివరాలు.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు శుభవార్త ! భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ బ్యాంక్ (Indian Bank) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శాఖలో ఖాళీగా ఉన్న 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ వివిధ విభాగాలలో పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 08.04.2026 నుండి 28.04.2026 మధ్య లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు,విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగునవి మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 350 పోస్ట్ పేరు : స్పెషలిస్ట్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, అయితే ఇంజనీర్, కంప్యూటర్, సిసిడి, మార్కెటింగ్, సి.ఏ, సెక్యూరిటీ, రిస్క్ ఆఫీసర్, హె...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















