పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో దరఖాస్తు చేసుకోండి..
పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్...
ఏదైనా డిగ్రీ అర్హతతో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA), వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt.No.03/2026, Dated : 03.09.2026 న ఆఫీసర్ గ్రేడ్ - A పోస్టులను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ pdf లింక్ క్రింద ఇవ్వబడినది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
విద్యార్హత :
వయపరిమితి :
ఎంపిక విధానం :
- మొత్తం పోస్టుల సంఖ్య : 30.
విభాగాలు :
- జనరల్
- రీసెర్చ్
- అక్చరీ
- అఫీషియల్ లాంగ్వేజ్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- 31.07.2026 తేదీ నాటికి పూర్తి చేసి ఉండాలి.
- హిందీని ఇంగ్లీష్ లో అనువాదం చేయడం లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
వయపరిమితి :
- 31.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- PHASE -I,PHASE -II పరీక్షలను నిర్వహిస్తారు.
- పరీక్ష అనంతరం ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://pfrda.org.in/web/pfrda
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.62,500/- నుండి రూ.1,26,100/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.1,000/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూబీడీ మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://pfrda.org.in/web/pfrda
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 03.09.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 24.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment