జాతీయ ఆయుష్ మిషన్ (NAM) - పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం కింద ఔట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. రాత పరీక్ష, ఫీజు లేదు. అప్లై చేయండి.
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
తెలంగాణ ప్రభుత్వం - నాగర్ కర్నూల్ జిల్లా - ఆయుష్ శాఖ, జాతీయ ఆయుష్ మిషన్ (ANM) కింద వివిధ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రాం అమల్లో భాగంగా ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ క్రింద సూచించిన పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఎంపిక కమిటీ తెలియజేసిన పోస్టుల వివరాలు చూడండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు :
- పీజీ అర్హత కలిగిన ఆయుష్ వైద్యులు - 01,
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ - 03,
- సైకో సోషియల్ కౌన్సిలర్ - 01,
- డైటీషియన్ - 01,
- యోగ ప్రొఫెషనల్ - 01,
- మల్టీ పర్పస్ వర్కర్ (MPW) - 03
అర్హత ప్రమాణాలు :
- పోస్టులను అనుసరించి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 7వ తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ డిప్లొమా అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం
- అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రథమ ప్రిపరేషన్ ఇస్తారు.
వయోపరిమితి :
- జూలై 1, 2026 నాటికి అభ్యర్థి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకుని 44 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 5 సంవత్సరాలు
- మాజీ సైనికులకు 3 సంవత్సరాలు
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపు ఉంది
ఎంపిక విధానం :
- అందిన దరఖాస్తులను, స్క్రూటినీ చేసి, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
- అయితే అభ్యర్థులను అర్హత ప్రమాణాల్లో కనబరిచిన ప్రతిభకు 90% వెయిటేజ్, అలాగే వయసుకు 10% వెయిటేజ్ కల్పిస్తారు.
- రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ఆధారంగా పోస్టింగ్ ఇస్తారు.
- మల్టీ జోనల్ క్యాడర్ జిల్లా క్యాడర్ విభాగాల్లో ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
- అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు.
గౌరవ వేతనం :
- వేతన వివరాలు ఈ క్రింద తెలుపబడినవి పోస్టుల ఆధారంగా చూడండి.
- పీజీ అర్హత కలిగిన ఆయుష్ వైద్యులకు రూ.60,000/-
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్ లకు రూ.40,000/-
- సైకో సోషియల్ కౌన్సిలర్ లకు రూ.500/- (ప్రతి సెషన్ మరియు సంవత్సరం మొత్తంలో 200 విజిట్లు)
- డైటీషియన్ లకు రూ.20,000/-
- యోగ ప్రొఫెషనల్ లకు రూ.28,000/-
- మల్టీ పర్పస్ వర్కర్ (MPW) లకు రూ.15,000/-
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు విధానం :
- పైన తెలుపబడిన పోస్టులకు, నోటిఫికేషన్ ప్రకారం అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- పోస్టుల వారీగా అప్లికేషన్ ఫామ్ పై లింక్ లో ఉన్నాయి గమనించండి.
- అభ్యర్థులు సంబంధిత పోస్టులకు నిర్దేశించిన దరఖాస్తు ఫారాన్ని పూర్తిగా నింపి, నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన ధూపత్రాలు, అవసరమైన ఇతర పత్రాల గెజిటెడ్ అధికారి ధ్రువీకరించిన పాత్రులను జత చేయాలి.
- దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సమర్పించవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ చిరునామా :
- జిల్లా వైద్య, ఆరోగ్య మరియు ఆయుష్ కార్యాలయం, కొత్త కలెక్టర్ ఆఫీస్, కొల్లాపూర్ X రోడ్, నాగర్ కర్నూల్ 509209.
అధికారిక వెబ్సైట్ :: https://nagarkurnool.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి / డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 12.10.2036 @ 10:30 నుండి,
దరఖాస్తు స్వీకరణ ముగింపు :: 22.10.2026 @ 05::00 వరకు.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.













Comments
Post a Comment