మహిళలకు శుభవార్త! తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్. ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీకి రంగం సిద్ధం..
మహిళలకు తెలంగాణ సర్కార్ కానుక.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తూ వస్తుంది. తాజాగా నియోజకవర్గానికి 1000 కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి 33 జిల్లాల మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్వయం ఉపాధి లక్ష్యంగా 100% సబ్సిడీతో కుట్టు మిషన్లు పంపిణీ చేయడానికి తెలంగాణ సర్కార్ Telsngana OBBMMS ద్వారా దరఖాస్తులు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించడానికి ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here క్రిస్టియన్ మైనారిటీస్ మహిళలకు స్వయం ఉపాధి వెలుగులు.. తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGCMFC) 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హతలు : క్రిస్టియన్ మైనారిటీ మహిళలు, నిరుపేద కుటుంబాలు, టైలరింగ్ నైపుణ్యం ఉన్నవారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల...



















