ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. District GMC Vacancies Recruitment 2024 Apply here..
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలు: 💁🏻♂️ కాంట్రాక్ట్/ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. 🎯 మొత్తం 43 సీనియర్ రెసిడెంట్లు/ ట్యూటర్లు/ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఎలాంటి రాత పరీక్ష లేదు మెరిట్/ఇంటర్వ్యూ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి షెడ్యూల్ తెలుసుకొని ఇంటర్వ్యూలో భాగస్వాములు అవ్వండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో నూతన మెడికల్ కాలేజీ లను ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసిందే.. తాజాగా జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 43 పోస్టుల భర్తీకి 24.07.2024 నుండి 31.07.2024 వరకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది.. ఆసక్తి కలిగిన వారు వినియోగించుకోండి. 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 43 . 📋 విభాగాల వారీగా ఖాళీలు : ట్యూటర్ విభాగంలో - 03, సీనియర్ రెసిడ