రాతపరీక్ష లేకుండా! విమానాశ్రయాల్లో 10th Pass లకు ఉద్యోగాలు AIASL Walk-In-Interview for 145 Various Posts. Check here..
విమానాశ్రయాల్లో రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ విభాగాల్లోని 145 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ..ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం మొదలగు వివరాలు ఇక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(AI ASL). న్యూఢిల్లీ, జైపూర్ వేదికగా & అంతర్జాతీయ విమానాశ్రయం లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న 145 ఉద్యోగాల భర్తీకి, ఈ నెల 08, 09, 10 & 11 తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి/అలాగే నియామకాలు నిర్వహించి, జాయినింగ్ లెటర్ అందించడానికి.. భారీ నోటిఫికేషన్ Ref No: AIASL/05-03/HR/166, Date:25.04.2024 జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ మహిళ/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలతో.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు ఇక్కడ. సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuin