ECIL Inviting Online Applications for 212 Various Apprentices | హైదరాబాద్ ECIL రాత పరీక్ష లేకుండా 212 ఉద్యోగాల భర్తీ | Check Online Application & Selection Process here..
Hyderabad ECIL Apprentice Recruitment 2022 | ఇంజినీరింగ్ మరియు డిప్లొమా అర్హతతో ఈసీఎస్ఐఎల్ లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు. హైదరాబాద్ ECIL రాత పరీక్ష లేకుండా 212 ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త.! తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోగల ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమటెడ్(ఈసీఎస్ఐఎల్)లో అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంజినీరింగ్ మరియు డిప్లొమా అర్హతతో ఈసీఎస్ఐఎల్ లో ఒక ఏడాది శిక్షణా నిమిత్తం 212అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 19, 2022 నుంచి డిసెంబర్ 26, 2023 లోగా ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. రాత పరీక్షలు లేకుండా! మెరిట్ ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ప్రవేశాలకు ఎంపికైన వారికి హైదరాబాద్ నుండు శిక్షణలు ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హతలు, వయో-పరిమితి, గౌరవ వేతనం, దరఖాస్తు ఫీజు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం మరియు ముఖ్య తేదీలు మీకోసం. ఖాళీల వివరాలు: ఖాళీగా వున్న పోస్టుల సంఖ్య : 212పోస్టులు. పోస్టు పేరు: అప్రెంటిస్షిప్ 🔹 విభాగాల