IDRBT Recruitment 2022 | BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ | Check eligibility and Apply here..

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(IDRBT)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. BE, B Tech తో ప్రాజెక్ట్ సిబ్బంది ఉద్యోగాల భర్తీ నిరుద్యోగులకు శుభవార్త.! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధ్యర్యంలోని ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్బీటీ)లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ(ఐడీఆర్బీటీ)లో 10సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ మరియు ఫుల్ స్టాక్ డెవలపర్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను డిసెంబర్ 11, 2022 లోగా ఈమెయిల్ మరియు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను సమర్పించాలి. తప్పక చదవండి : NIEPID Recruitment 2022 | 10th, Inter, Degree, PG తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి సికింద్రాబాద్ లోని నైపిడ్ భారీ ప్రకటన | Check Vacancies and Download Application form here.. ఖాళీగా ఉన్న పోస్టులు: 10పోస్టులు విభాగాల వారీగా ఖాళీలు: ● సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్. ● ఫుల్ స్టాక్ డెవలపర్. పని...