BSNL SET Notification for 120 JOBS: బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో భారీగా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీ..
BSNL ఆఫీస్ లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికాం స్ట్రీమ్ ఫైనాన్స్ క్రీమ్ విభాగాల్లో ఖాళీలు..
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం/ ఫైనాన్స్ స్ట్రీమ్) పోస్టులు భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తులు 05.02.2026 ఉదయం 10:00 గంటల నుండి 07.03.2026 ఉదయం 10:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన డైరెక్టర్ లింక్, అన్ని ఈ ఆర్టికల్ చివరన ఉన్నాయి చూడండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 120
పోస్ట్ పేరు : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
పోస్టుల వివరాలు :
- సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డి ఆర్) టెలికాం స్ట్రీమ్ - 95
- సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (డి ఆర్) ఫైనాన్స్ స్ట్రీమ్ - 25
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ & కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో ఉత్తీర్ణులై ఉండాలి.
- బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ/ డిగ్రీ లేదా సమాన ఇంజనీరింగ్ అర్హత లో కనీసం 60% మార్కులతో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- రాత పరీక్ష పేపర్ 1 పేపర్ 2 రూపంలో నిర్వహిస్తారు.
- పేపర్ 1 లో ఆప్టిట్యూడ్ నుండి 40 ప్రశ్నలు 40 మార్కులకు.
- పేపర్ 2 లో టెక్నికల్ నుండి 160 ప్రశ్నలు 160 మార్కులకు అడుగుతారు.
- ఇలా మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది.
- పరీక్ష సమయం 180 నిమిషాలు.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్క్స్ కోత విధిస్తారు.
- పూర్తి సిలబస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.24,900/- నుండి రూ.50,500/- వరకు జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఆన్ రిజర్వ్, ఓబిసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2500/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.1250/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ :: 05.02.2026 ఉదయం 10:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 07.03.2026 ఉదయం 10:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ : https://externalexam.bsnl.co.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

































































%20Posts%20here.jpg)


Comments
Post a Comment