RCFL New Vacancies 2023 | RCFL గ్రాడ్యుయేషన్ తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ! | Apply Online here..
RCFL గ్రాడ్యుయేషన్ తో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీ! | Apply Online here.. ముంబై ప్రధాన కేంద్రంగా గల రాష్ట్రీయ కెమికల్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు స్కేల్ ఆఫ్ పే రూ.40,000/- నుండి రూ.1,40,000/- వేల వరకు అన్ని అలవెన్సులు తో కలిపి దాదాపుగా రూ.79,280/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లించనుంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలనా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 30.01.2023 నుండి 13.02.2023 మధ్య, అంతకంటే ముందు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 06. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ఆఫీసర్ (CCLAB) E1 గ్రేడ్ - 04, 2. ఇంజనీర్ (ఎన్విరాన్మెంటల్) E1 గ్రేడ్ - 02. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 01.12.2022 నాటికీ.. ✓ రెగ్యులర్ పూర్తికాల గ్రాడ్యుయేషన్ కోర్సు, ✓ కెమ