Nursing Officer Recruitment 2021 | Apply 678 Vacancies of Various Hospitals | Check Eligibility Criteria and Online Apply here..
కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. న్యూఢిల్లీలోని సప్దర్ జంగ్ హాస్పిటల్, కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్, లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ మరియు డాక్టర్ రామ్ మనోహర్ కాలేజీలలో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORECT-2021) రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను ఆల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఏఐఐఎంఎస్) విడుదల చేసింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 678. ఆసుపత్రుల వారీగా ఖాళీల వివరాలు: 1. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ - 31, 2. సప్దర్ జుంగ్ హాస్పిటల్ - 529, 3. కళావతి సరన్ చిల్డ్రన్ హాస్పిటల్ - 29, 4. లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ - 89.. ఖాళీలు ఉన్నాయి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుండి డిప్లమా(జిఎన్ఎం)/ బీఎస్సీ (ఆనర్స్)/ బిఎస్సి(నర్సింగ్) ఉత్తీర్ణత కలిగి, సంబంధిత పనిలో సంవత్సరం అనుభవం ఉండాలి. మరియు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. వయసు: అక్టోబర్ 30, 2021 నాటికి 18 నుండి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అధిక వయో పరిమితి