కేంద్రీయ విద్యాలయాల్లో పార్ట్-టైం బాలవాటిక & టీచర్ ఉద్యోగ అవకాశాలు | KVS Part-Time Balavatika & Teachers Recruitment 2023-24 | Apply here..
కేంద్రీయ విద్యాలయాల్లో పార్ట్ టైం బోధన సిబ్బంది ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! కేంద్రీయ విద్యాలయ సంస్థ, గుంటూరు, తెనాలి 2023-24 విద్యా సంవత్సరానికి, ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన పార్ట్-టైం బాల వాటిక మరియు టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది, ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి నేటి నుండి దరఖాస్తును అధికారిక వెబ్సైట్ ను సందర్శించి డౌన్లోడ్ చేయవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 04, టీచింగ్ విభాగాలు: బాల వాటిక - 03, టీచర్ పోస్టులు - 01.. ఉన్నాయి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. ఇంటర్మీడియట్ తత్సమాన అర్హతతో.. డిప్లొమా(నర్సరీ టీచర్ ఎడ్యుకేషన్/ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్/ ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (D.E.C.Ed)), D.Ed/B.Ed అర్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో ఇప్పటికే టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వయో పరిమితి: 31.03.202