హైదరాబాద్ యూనిట్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఉద్యోగాలు BEL Recruitment 2023 Apply 28 Posts here..

నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) రాతపరీక్ష / ఇంటర్వ్యూలను నిర్వహించి "ప్రాజెక్ట్ ఇంజనీర్-1" పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆగస్టు 15, 2023 నాటికీ దరఖాస్తులు సమర్పించండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 28. పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ ఇంజనీర్-1. పోస్టింగ్ ప్రదేశాలవారీగా ఖాళీల వివరాలు: విశాఖపట్నం - 07, ముంబై - 10, కొచ్చిన్ - 01, కార్వార్ - 04, పోర్ట్ బ్లెయిర్ - 06. విభాగల వారిగా ఖాళీల వివరాలు: ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (ఎలక్ట్రానిక్స్) - 27, ప్రాజెక్ట్ ఇంజనీర్-1 (మెకానికల్) - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి.. బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజనీరింగ్ అర్హతను ఏ క్రింది బ్రాంచెస్ లో కలిగి ఉండాలి. ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలి కమ్యూనికేషన్స్/ టెలి కమ్యూనికేషన్స్.. సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్స