తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త! 10th, Inter, ITI, Diploma తో 473 ఖాళీల భర్తీకి భారీ ప్రకటన | Vacancies Apply Online here..
అప్రెంటీషిప్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ భారతీయ యువతకు IOCL బంపర్ నోటిఫికేషన్. Inter, ITI, Diploma అర్హతతో వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న (5 రీజియన్) IOCL ల్లో 473 ట్రేడ్ అప్రెంటీస్ (మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఐ&టి/ హ్యూమన్ రిసోర్స్/ అకౌంట్స్/ ఫైనాన్స్ & డాటా ఎంట్రీ ఆపరేటర్) విభాగాల్లో ఖాళీగా ఉన్నా (ట్రేడ్ అప్రెంటీస్) ఖాళీల భర్తీకి (ఈస్టర్ రీజియన్ పైప్ లైన్ (ERPL), నార్తర్న్ రీజియన్ పైప్ లైన్ (NRPL), సౌత్ ఈస్ట్రన్ రీజియన్ పైప్ లైన్ (SERPL), సౌతర్న్ రీజియన్ పైప్ లైన్ (SRPL), వెస్టర్న్ రీజియన్ పైప్ లైన్ (WRPL), నోటిఫికేషన్ జారీ చేసింది.. రాత పరీక్ష ఆధారంగా ఖాళీలు భర్తీ చేస్తున్న ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 473 . విభాగాలు: ఈ దిగువ పేర్కొన్న ట్రేడ్ అప్రెంటిస్ విభాగాల్లో సీట్లు ఖాళీగా ఉన్నాయి. అవి; మెకానికల్, ఎలక్ట్రికల్, ఐ&టి, హ్యూమన్