APPSC Group-1 92 Vacancies Recruitment 2022 | డిగ్రీ తో 92 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. దరఖాస్తు చేయండిలా..
నిరుద్యోగులకు శుభవార్త! తప్పక చదవండి :: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 73,333 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి ప్రకటన. పూర్తి వివరాలివే.. గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 92, గ్రూప్-1 ప్రభుత్వ శాశ్వత, ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఈరోజు(13.10.2022) నుండి దరఖాస్తులను సమర్పించవచ్చు. ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు రాష్ట్రంలోని 26 జిల్లాలో ప్రాథమిక పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెయిన్స్ పరీక్ష లకు మాత్రం విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి, అనంతపురం లను సూచించారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు, ప్లీనరీ & మెయిన్ పరీక్ష సిలబస్.. మొదలగు పూర్తి సమాచారం మీకోసం. తప్పక చదవండి :: APPSC Job's 2022 | ఆంధ్రప్రదేశ్ నాన్-గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.