TS CPGET - 2022 Results Out | తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల..
TS CPGET ఫలితాలు 2022: ఉస్మానియా విశ్వవిద్యాలయం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశ పరీక్ష ఫలితాలలో ఈరోజు 3:30 గంటలకు విడుదల చేస్తున్నట్లు చైర్మెన్ లింబాద్రి మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయం వి.సి డి.రవీందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్ట్ 11 & 12, 2022 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శించి వారి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. బీటెక్ పూర్తి చేశారా! 327 పర్మినెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలివే.. TS CPGET 2022 ఈ పరీక్షలకు సుమారు 5,87,262 మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం దాదాపు 45 సబ్జెక్టుల్లో పీజీ ప్రోగ్రామ్స్ 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం మరియు డిప్లమా ప్రోగ్రాంలతో సహా మొత్తం 50 కోర్సుల్లో ప్రవేశానికి ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ విధానం ద్వారా ప్రవేశం పొందవచ్చు. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జోహార్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. TS MLHP 1569 Vacancies Recruitment 2022 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీ