తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రి లో ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు. TVVP District Hospital Staff Recruitment 2024..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ దరఖాస్తులను జూలై 1వ తేదీ ఉదయం 10:30 నుండి జూలై 3వ తేదీ సాయంత్రం 04:00 గంటల వరకు సమర్పించవచ్చు. రాత పరీక్ష లేదు మెరిట్ తో ఎంపిక. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయం, మంచిర్యాల జిల్లా. వైద్య విధాన పరిషత్ సుపరిటెండెంట్ కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ మెడికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన, సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించండి.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 05 . పోస్టుల వారీగా ఖాళీలు : అనస్తీషియాలజీ - 01, గైనకాలజిస్ట్ - 01, ఆర్థోపెడిక్స్ - 01, పీడియాట్రిక్స్ - 01, పల్మనరి మెడిసిన్ - 01.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూ