TS Special Recruitment 2022 || 5th to Degree Qualified may Apply Offline || Check Posts Details and Selection process here..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యంగా అభ్యర్థులకు శుభ వార్త చెప్పింది!. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల కోసం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని ఖాళీల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులను రిజిస్టర్ పోస్టు ద్వారా గానీ స్వయంగా గాని పంపించాలని నోటిఫికేషన్ లో కోరింది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 28 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: గ్రూప్-4, విభాగంలో 9 ఖాళీలు ప్రకటించారు. 1. టైపిస్ట్ - 03, 2. జూనియర్ అకౌంట్ - 03, 3. జూనియర్ అసిస్టెంట్ - 03, క్లాస్-4, విభాగంలో మొత్తం 19 ఖాళీలు ప్రకటించారు. 1. ఆఫీస్ సబార్డినేట్ - 05, 2. డార్క్ రూమ్ అసిస్టెంట్ - 01, 3. కామటి - 03, 4. వాచ్ మన్ - 01, 5. వంటమనిషి - 01, 6. పబ్లిక్ హెల్త్ వర్కర్ - 06, 7. వాటర్ సప్లై వర్కర్ - 02.. మొదలగునవి. విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ విద్యార్హతలు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఐదవ తరగతి నుండి డిగ్రీ వరకు విద్యార్థులు కలిగిన మహిళా, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు. చేయవచ్చు. వివరణా...