తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ప్రారంభ జీతం 25000.. TS RTC New Vacancies Recruitment 2024 Apply here..
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ! రాత పరీక్ష లేకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతం 25,000/- , ఇంటర్వ్యూలతో ఎంపిక.. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలతో నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, కొద్దిరోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న 12 జిల్లా రీజియన్లలో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు నిర్వహించింది.. ఆసక్తి కలిగిన వారు ఆ నోటిఫికేషన్ ఇక్కడ క్లిక్ చేసి చదవండి. తాజాగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి 27.02.2024 న నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించనుంది పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 06 , పోస్టుల వారీగా ఖాళీలు : ప్రొఫెసర్ - 01, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 03, ట్యూటర్ - 02. భారీగా స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు 🎉1930 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి