RRC SCR GDCE 2026: సికింద్రాబాద్ రైల్వేలో ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల, ఇక్కడ అప్లై చేయండి..
భారతీయ రైల్వే ఇంటర్, డిగ్రీ అర్హతతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్...
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) సికింద్రాబాద్, జనరల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ (GDCE) వివి విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నర్సింగ్ సూపరింటెండెంట్, మలేరియా ఇన్ స్పెక్టర్, టికెట్ క్లర్క్ పోస్టుల భర్తీకి అర్హులైన (పూర్వపు దక్షిణ మధ్య రైల్వే యొక్క అర్హత గల సేవలందిస్తున్న సాధారణ ఉద్యోగులు) భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 17.09.2026 నుండి 17.10.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్ లో సమర్పించాలి. దరఖాస్తు లింక్ Pdf రూపంలో క్రింద ఇవ్వబడినది. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసమే ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 33.
విభాగాలు :
- నర్సింగ్ సూపరింటెండెంట్
- హెల్త్ & మలేరియా ఇన్ స్పెక్టర్ గ్రేడ్-II
- సి సి టి సి (కమర్షియల్ కం టికెట్ క్లర్క్)
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, బిఎస్సి డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- 01.01.2027 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుండి, 42 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- ఓబీసీ అభ్యర్థులకు 03 సంవత్సరాలు,
- దివ్యాంగులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
రాత పరీక్ష విధానం :
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
అధికారిక వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in/ & https://rrbsecunderabad.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.09.2026 @ 17:00,PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.10.2026 @ 23:59PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
రాత పరీక్ష విధానం :
- రాత పరీక్షలో మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలు అడుగుతారు.
- ప్రొఫెషనల్ ఎబిలిటీ నుండి 70 ప్రశ్నలు, 70 మార్కులకు,
- జనరల్ అవేర్నెస్ నుండి 10 ప్రశ్నలు, 10 మార్కులకు,
- జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుండి 10 ప్రశ్నలు, 10 మార్కులు,
- జనరల్ సైన్స్ నుండి 10 ప్రశ్నలు, 10 మార్కులకు,
- ఇలా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కుల కోత విధిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుబిడి, ఈబిసి, మాజీ సైనికులు, మైనారిటీలు మరియు మహిళ అభ్యర్థులకు రూ.250/-
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-
అధికారిక వెబ్సైట్ : https://scr.indianrailways.gov.in/ & https://rrbsecunderabad.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 17.09.2026 @ 17:00,PM నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 17.10.2026 @ 23:59PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏


















Comments
Post a Comment