రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, 191 వివిధ రకాల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి..
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.... భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) సెంట్రల్ ఎంప్లాయిమెంట్ నోటీస్ CEN No.09/2026 నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 05.11.2026 న ప్రారంభమై, దరఖాస్తు గడువు 04.12.2026 నాటికి ముగుస్తుంది. అర్హులైన అభ్యర్థులు అందరూ ఖాళీల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ క్రింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :191. విభాగాలు : చీప్ లా అసిస్టెంట్ - 17 పబ్లిక్ ప్రాసిక్యూటర్ - 21 సీనియర్ పబ్లిసిటీ ఇన్స్పెక్టర్ - 08 జూనియర్ ట్రాన్స్లేటర్/హిందీ - 79 స్టాప్ అండ్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ - 27 సైంటిఫిక్ అసిస్టెంట్ (ట్రైనింగ్) - 03 ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ -III ...





































