కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోండి.
కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు.. డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో భారత సుప్రీంకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది వేరువేరుగా రెండు ప్రకటనలు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 24.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ రెండు నోటిఫికేషన్ల Pdf ప్రకటనలు ఈ ఆర్టికల్ చివరన అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు లింక్ కూడా అప్డేట్ లో చూడండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ పోస్టులు యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 80 🔴 ఈ ఉద్యోగాలకు Apply చేయడం కోసం Video చూడండి.👇 పోస్ట్ పేరు : సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 65, కోర్ట్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్-కామ్-ప్రోగ్రామర్ - 15. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (జనరల్/ బ్యాచి...



























