రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ. ఏదైనా విభాగంలో డిగ్రీ ఉంటే జాబ్ పక్కా. వివరాలు..

అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్: భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ విభాగానికి చెందిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ పోస్టులను శాశ్వత భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ పోస్టుల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 11. పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/ బీఎస్సి/ డిప్లోమా/ డిగ్రీ/ హోటల్ మేనేజ్మెంట్ అర్హతలతో పాటు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : మే 14 2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది. వివరాలకు నోటిఫికేషన్ చదవండి. ఎంపిక విధానం : రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు....