జిల్లా ఆరోగ్య శాఖా 10th, Degree తో పలు ఉద్యోగాల భర్తీ | Government General Hospital Eluru 68 Posts Recruitment 2023.

నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్న జిల్లాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ ఉద్యోగ నియామకాలను నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా 10th మరియు ఆపై అర్హత లతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు, జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి వారి కార్యాలయం ఏలూరు జిల్లా, ఖాళీగా ఉన్నటువంటి వివిధ మెడికల్ సిబ్బంది పోస్టుల నియామకానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైంది.. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు 11.09.2023 నుండి 16.09.2023 వరకు దరఖాస్తులను ఆఫ్లైన్ రూపంలో కోరుతోంది. అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహిస్తున్న ఈ పోస్టులకు అభ్యర్థులు చివరి తేదీ నాటికి లేదా అంతకంటే ముందే చేరే విధంగా స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ఏలూరు జిల్లా దవాఖాన లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 68 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు : మెడికల్ ఆఫీసర్ - 11, స్టాఫ్ నర్స్ - 25, ఫార్మసిస్ట్ - 10, ల్యాబ్ టెక్న