భారతీయ రైల్వే గ్రూప్-సి & డి ఉద్యోగాల భర్తీ Railway Recruitment Cell, Central Railway Opening JOBs Apply here..
భారతీయ రైల్వే, వివిధ విభాగాల్లోని గ్రూప్-సి & గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ: సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ముంబై భారతీయ అభ్యర్థుల నుండి 21 గ్రూప్-సి, మరియు 41 గ్రూప్-డి పోస్టుల భర్తీకి క్రీడ కోట విభాగంలో ఖాళీలను నియామకాలు నిర్వహించడానికి ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించకుండా ఓపెన్ కేటగిరీలో క్రీడల ట్రయల్ ల ఆధారంగా భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 18.09.2023 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తును అభ్యర్థులు 17.10.2023 నాటికి సమర్పించవచ్చు.. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ . పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 62 . క్రీడా విభాగాలు : అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాటర్ పోల్, స్విమ్మింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హాకీ, వాలీబాల్, రెజ్లింగ్, బాక్సింగ్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, కోకో, వెయిట్ లిఫ్టింగ్.. మొదలగునవి. విద్యార్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు వ