భారతీయ రైల్వే గ్రూప్-సి & డి ఉద్యోగాల భర్తీ Railway Recruitment Cell, Central Railway Opening JOBs Apply here..
భారతీయ రైల్వే, వివిధ విభాగాల్లోని గ్రూప్-సి & గ్రూప్-డి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ:
సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ముంబై భారతీయ అభ్యర్థుల నుండి 21 గ్రూప్-సి, మరియు 41 గ్రూప్-డి పోస్టుల భర్తీకి క్రీడ కోట విభాగంలో ఖాళీలను నియామకాలు నిర్వహించడానికి ఎలాంటి రిజర్వేషన్స్ వర్తించకుండా ఓపెన్ కేటగిరీలో క్రీడల ట్రయల్ ల ఆధారంగా భర్తీ చేయనుంది.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 18.09.2023 నుండి ప్రారంభమైనది, ఆన్లైన్ దరఖాస్తును అభ్యర్థులు 17.10.2023 నాటికి సమర్పించవచ్చు..
నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారంతో దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య : 62.
క్రీడా విభాగాలు :
- అథ్లెటిక్స్,
- బ్యాడ్మింటన్,
- టేబుల్ టెన్నిస్,
- వాటర్ పోల్,
- స్విమ్మింగ్,
- బాడీ బిల్డింగ్,
- సైక్లింగ్,
- హాకీ,
- వాలీబాల్,
- రెజ్లింగ్,
- బాక్సింగ్,
- క్రికెట్,
- ఫుట్బాల్,
- కబడ్డీ,
- కోకో,
- వెయిట్ లిఫ్టింగ్.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ తత్సమాన అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.01.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకూడదు వయో-పరిమితిలో ఎలాంటి సడలింపులు లేవు.
ఎంపిక విధానం :
- అభ్యర్థులను సంబంధిత క్రీడా విభాగంలో ట్రయల్ పరీక్ష నిర్వహించి, షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి (7th CPC) Level-2/3/4/5 ఆధారంగా అన్ని ఎలవంసులతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.500/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మాజీ-సైనికులు/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీస్ మరియు ఈబీసీ లకు రూ.200/-.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://rrccr.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 18.09.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 17.10.2023.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment