అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. 323 ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త ! కేంద్ర యువజన వ్యవహారాల & కేంద్ర మంత్రిత్వ శాఖకు చెందిన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి 323 అసిస్టెంట్ కోచ్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగి సంబంధిత విభాగంలో అర్హత అనుభవం కలిగిన భారతీయ అభ్యర్థులు దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 26 కేంద్రాల్లో విధులు నిర్వహించడానికి ఇక్కడ దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం విభాగాల వారీగా ఖాళీలతో నోటిఫికేషన్ వివరాలు దరఖాస్తు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 323 పోస్ట్ పేరు : అసిస్టెంట్ కోచ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్/మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత కలిగి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి : 16.01.2026 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలకు మించకుండా ఉండా...




































%20Posts%20here.jpg)

