50వేల గౌరవ వేతనంతో గెస్ట్ ఫ్యాక్టరీ ఉద్యోగాలు విడుదల. దరఖాస్తు చేసుకోండి.
గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల.. సూర్య నగర్, అగర్తల లోని త్రిపుర యూనివర్సిటీ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఈమెయిల్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. అర్హత కలిగిన భారతీయ మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా ఎంపికలు నిర్వహిస్తున్నట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/-ప్రతి నెల వేతనం చెల్లిస్తారు. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 88. విభాగాల వారీగా ఖాళీల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ పిడిఎఫ్ ఈ పేజీ చివరలో ఇవ్వబడింది. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ టెక్నికల్/ జనరల్) డిగ్రీ, PG లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. వయో పరిమితి : దరఖాస్తు చివరి ...

















