ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాప్ ఉద్యోగాలు విడుదల..
నిరుద్యోగులకు శుభవార్త ! జిల్లా ఆరోగ్యశాఖ బస్తీ దవాఖాన లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, సపోర్టింగ్ స్టాప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... MBBS/GNM/B.Sc అర్హతతో మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, DMHO రంగారెడ్డి జిల్లా శుభవార్త చెప్పింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా ! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపట్టనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటిస్తూ, తాజాగా ధరఖాస్తు ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బస్తీ దవాఖాన నందు పని ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 33. విభాగాలు : మెడికల్ ఆఫీసర్ -13, స్టాఫ్ నర్స్ - 16, సపోర్టింగ్ స్టాప్ - 04. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో MBBS/ GNM /B.Sc నర్సింగ్ లో అర్హత సాధించి ఉండాలి. తెలంగాణ రాష్ట్ర...










