ఆర్మీ పబ్లిక్ పాఠశాల టీచర్ ఉద్యోగాలు విడుదల. రాత పరీక్ష ఫీజు లేదు. ఇంటర్వ్యూ మాత్రమే. వివరాలు చెక్ చేయండి.
తెలంగాణలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
హైదారాబాద్ లోని గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్ నుండి బోధన సిబ్బంది విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి, అలాగే వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. 2026-27 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు 14.08.2026 నాటికి దరఖాస్తులను సమర్పించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.

| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్ట్ పేరు : బోధన సిబ్బంది.
నిర్వహిస్తున్న సంస్థ : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ.
పోస్టులు :
విద్యార్హత :
వయోపరిమితి :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.apsgolconda.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 14.08.2026
నిర్వహిస్తున్న సంస్థ : ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ.
పోస్టులు :
- PGTs
- TGTs
- PRTs
- Pre primary Teachers
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీ.ఈడీ లో అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత సబ్జెక్టులు అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- దరఖాస్తు తేదీ నాటికి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : లేదు.
అధికారిక వెబ్సైట్ : https://www.apsgolconda.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 14.08.2026
దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏

Comments
Post a Comment