సెలక్షన్ లిస్ట్ విడుదల: 1260 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఫలితాలు విడుదల. మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి.TG MHSRB Lab Technician - 2025 ✨Results Out!
TG MHSRB ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఫలితాలు 2025: తెలంగాణ మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే. అభ్యర్థులు రాతపరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఈరోజు ఫలితాలు జారీ చేసింది. ఈ పరీక్షకు మొత్తం 24,045 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో పరీక్షలకు 23,323 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG MHSRB ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి: ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్: https://mhsrb.telangana.gov.in/ తదుపరి Home పేజీలోని Notifications క్రింద కనిపిస్తున్న సంబంధిత లింక్ పై క్లిక్ చేసి ఫలితాలు పొందండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి . అధికారిక వెబ్సైట్: ...


























%20Posts%20here.jpg)

