Results Out!: నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల తెలంగాణ 2322 నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు డౌన్లోడ్ చేయండి. Nursing Officer Rank Card..
తెలంగాణ 2,322 నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న శాశ్వత 2322 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 23, 2024న రాత పరీక్షలు నిర్వహించింది. మొత్తం 42,244 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, రాత పరీక్షకు 40,423 మంది అభ్యర్థులు హాజరైనట్లు సమాచారం. రాత పరీక్ష ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా నిన్న మొదటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ను సందర్శించి అభ్యర్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. అలాగే అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల 24 వ తేదీ నుండి 27 వ తేదీ లోపు ఆన్లైన్లో తెలుపవచ్చునని, తెలంగాణ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రకటించింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ స్టాఫ్ నర్స్ 2322 పోస్టుల ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించాలి.
- అధికారిక వెబ్సైట్ :: https://mhsrb.telangana.gov.in/
- అధికారిక హోం పేజీలోని మొదటి లింక్ పై క్లిక్ చేయండి.
- మీ యూజర్ ఐడి పాస్వర్డ్ సెక్యూరిటీ కోడ్ ఆధారంగా లాగిన్ అయి ఫలితాలను తనిఖీ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రివ్యూ అనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకుని భవిష్యత్ కార్యాచరణ కోసం భద్రపరచుకోండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇప్పుడే నేరుగా ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment