తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు. Telangana CRO Recruitment 2024, Details here.
%20Posts%20here.jpg)
VRO, VRA ఉద్యోగ నియామకాలకు త్వరలో నోటిఫికేషన్.. VRO, VRA ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ముఖ్యంశాలు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! చెప్పింది. మళ్లీ రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ. దాదాపు 12,769 ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నట్లు అంచనా. Direct Recruitment ప్రాతిపదికన భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ గారికి లేఖ. ధరణి స్థానంలో నూతన రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నది. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ ఆఫీసర్ నియామకం చేయడం కోసం చర్యలు. కొత్త ఆర్ఓఆర్ డ్రాఫ్ట్ చట్టం - 2024 రెడీ. పాత VRO లకు నూతన జాబ్ చార్ట్. 18 రకాలకు పైగా సేవలు VRO పరిధిలోనే. గెట్ టు పంచాయతీలను తగ్గించడానికి సర్వే విభాగం బలోపేతం. ఈ నేపథ్యంలో పాత VRO ల నుండి 1000 మంది సర్వేయర్ల నియమించాలని నిర్ణయం. ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో రికార్డు నిర్వహణ. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమోదానికి ఛాన్స్. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: ...