రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం అప్లై చేయండి.
B.E/B.Tech అర్హతతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO), అనుబంధ సంస్థ అయిన ఇస్రో సెంట్రల్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ICRB) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువతకు ఇది గొప్ప అవకాశం. ఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. అర్హులైన గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం 27.08.2026 నుండి 16.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి పోస్టుల వివరాలు, విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 175. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : ఎలక్ట్రానిక్స్ : 99 మెకానికల్ : 53 కంప్యూటర్ సైన్స్ : 22 PRL ఎలక్ట్రానిక్స్ : 1 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి...

















