ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఆయిల్ ఇండియా లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | Oil India Ltd 184 Various Posts Recruitment 2023 | Apply Online here..
ఇంటర్, ఐటిఐ, డిప్లమా, డిగ్రీ తో ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాలు । దరఖాస్తు చివరి తేదీ : 24.04.2023 । నోటిఫికేషన్ పూర్తీ రాలు ఇక్కడ.. నిరుద్యోగులకు శుభవార్త! ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 25.04.2024 వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు ఇక్కడ.. దరఖాస్తు చేశారా?. బ్యాక్ లాగ్ ఉద్యోగ నియామకాలు 2023: దరఖాస్తు చేస్తే ఉద్యోగం పక్క. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 184. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి, పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో 10+2, ITI, Diploma, Degree అర్హతలు కలిగి ఉండాలి. వయోపరిమితి: 25.04.2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చేశారా?. పద