టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం - రాత పరీక్ష లేదు. వివిధ పోస్టులు భర్తీ. దరఖాస్తు లింక్ ఇదే. Faculty Recruitment 2026 Apply 34 Posts here
జాతీయ సంస్థలో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ శుభవార్త! వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడానికి, అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ F. No. NITW/FR-2/2026 తేదీ:15.10.2026 న విడుదల చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 30.11.22026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీహెచ్డీ అర్హతతో శాశ్వతం ఫ్యాకల్టీ స్థానంలో కెరియర్ ప్రారంభించడానికి ప్రిపరేషన్ మొదలు పెట్టిన అభ్యర్థులు తప్పక వినియోగించుకోండి, రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 34. పోస్టుల వారీగా ఖాళీలు : ప్రొఫెసర్ - 02, అసోసియేట్ ప...










