✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Govt Regular JOB: పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు ఫామ్ ఇక్కడ. Apply Various JOBs here

     10వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త !


    భారత ప్రభుత్వ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIOT) తిరుచురాపల్లి, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్/జూనియర్ ఇంజనీర్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్/టెక్నీషియన్ మరియు సీనియర్ టెక్నీషియన్ లో ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 25.02.2026 నుండి 25.03.2026 వరకు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. 

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here



    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య : 23


    విభాగాలు :

    1. టెక్నికల్ అసిస్టెంట్ 
    2. జూనియర్ ఇంజనీర్ 
    3. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 
    4. టెక్నీషియన్ మరియు సీనియర్ టెక్నీషియన్ 


    విద్యార్హత :

    • ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి 10వ తరగతి/ఇంటర్/ఐటిఐ/డిప్లొమా/ఏదైనా డిగ్రీ (బిఈ/బీటెక్/ఎంసీఏ) లో అర్హత సాధించి ఉండాలి. 


    వయోపరిమితి :

    1. 25.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. 
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. 
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.

    🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..


    🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి.

    గౌరవ వేతనం :

    • ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు జీతం చెల్లిస్తారు. 


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి. 


    దరఖాస్తు ఫీజు :

    1. UR/EWS/OBC/Ex- serviceman అభ్యర్థులకు రూ.1000/-
    2. SC/ST/Women అభ్యర్థులకు రూ.500/-


    అధికారిక వెబ్సైట్ : https://www.nitt.edu/


    అధికారిక నోటిఫికేషన్ 1: చదవండి/డౌన్లోడ్ చేయండి


    అధికారిక నోటిఫికేషన్ 2: చదవండి/డౌన్లోడ్ చేయండి


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 25.02.2026 నుండి, 


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :25.03.2026 వరకు. 


    ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏

    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.🙏

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog