శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ SBI Regular-182, Contractual-35 Vacancies Recruitment 2023 | Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,(SBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం కాంట్రాక్ట్/ రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తులను ఆన్లైన్ రాక్షసులను 29.04.2023 నుండి 19.05.2023 వరకు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం విభాగాల వారీగా ఖాళీల వివరాలు తో మీ కోసం ఇక్కడ. నవోదయ ప్రవేశ పరీక్ష కీ ఇక్కడ డౌన్లోడ్ చేయండి | JNVS - 2023 | NVS Entrance Test KEY | Held on 29.04.2023 Check your Score here.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య:: 217. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: రెగ్యులర్ ప్రాతిపదికనప - 182 పోస్టులు, కాంట్రాక్ట్ ప్రాతిపదికన - 35 పోస్టులు. పని విభాగాలువిభాగాలు: మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మొదలగునవి. పోస్టింగ్ ప్రదేశాలు: నవి ముంబై, హైదరాబాద్. NMDC Walk-In-Interview Recruitment 2023 | Check Eligibility & Sche