1 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిపులు, దరఖాస్తు చేశారా? HDFC PARIVARTAN Scholarship Programme 2024-25 Apply here.

1 నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిపులు, దరఖాస్తు చేశారా? విద్యార్థులకు శుభవార్త! చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు HDFC PARIVARTAN ఎడ్యుకేషన్ క్రైసిస్ స్కాలర్షిప్ స్కీమ్ 2024-25 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 31, 2024 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం 2.5లక్షల రూపాయలకు మించకూడదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించే సమయంలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డ్, వైకల్యం ఉన్నవారు సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, 1వ తరగతి నుండి 12వ తరగతి/ తత్సమాన మార్కులు మెమో, అడ్మిషన్ లెటర్, ఐడి కార్డ్, అడ్మిషన్ ఫీజు రిషీట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : ప్రస్తుతం విద్యా సంవత్సరంలో(2024-25) 6వ తరగతి నుండి ప...