వరంగల్ ఎన్ఐటి లో శాశ్వత ఉద్యోగాలు.. టెక్నీషియన్ | జూనియర్ అసిస్టెంట్ | సీనియర్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి.
NIT Warangal Non Teaching Permanent vacancies Recruitment 2026:
తెలంగాణ హనుమకొండ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్ టీచింగ్ భాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 09.01.2026 @11:00 గంటల నుండి దరఖాస్తులు ప్రారంభమై, 08.02.2026 @ 23:59 నిమిషాలు వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 39.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ - బి లో..
- సూపరింటెండెంట్ - 02,
- టెక్నికల్ అసిస్టెంట్ - 11.
గ్రూప్ - సి లో..
- సీనియర్ అసిస్టెంట్ - 02,
- సీనియర్ టెక్నీషియన్ - 07,
- జూనియర్ అసిస్టెంట్ - 03,
- టెక్నీషియన్ - 14.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ/ బీటెక్/బీఈ/ డిప్లొమా విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 33 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితులు సడలింపు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షాట్ లిస్ట్ చేసి, రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.21,700/- నుండి రూ.1,12,400/- వరకు పే లెవెల్ -6 ఆధారంగా జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR/OBC -NCL/ EWS అభ్యర్థులకు రూ.1500/-
- SC/ ST /PWBD/ Women అభ్యర్థులకు రూ.1000/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 09.01.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 08.02.2026
అధికారిక వెబ్సైట్ : https://www.nitw.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment