జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు: జిల్లా కోర్టులో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష లేదు. ఇలా దరఖాస్తు చేసుకోండి.
మహబూబాబాద్ జిల్లా కోర్టు లో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్, (డిఎల్ఎస్ఎ మహబూబాబాద్) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి NOTIFICATION No.1/2026 తేదీ: 09.03.2026 న జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ . విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా విభాగంలో డిగ్రీ...






































%20Posts%20here.jpg)

