Staff Nurse Notification: స్టాఫ్ నర్స్, టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు..
10+2, డిగ్రీ, డిప్లొమా అర్హతతో నిరుద్యోగ యువతకు AIIMS లో ఉద్యోగ అవకాశాలు .
భారత ప్రభుత్వ కుటుంబ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన మంగళగిరి లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) లో ప్రాజెక్టు రీసెర్చ్ సైంటిస్ట్, ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్, ప్రాజెక్టు నర్స్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఉద్యోగ ప్రకటన ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలను ఆన్లైన్లో సమర్పించాలి. అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 05.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు :
- ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-I : 01
- ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-II : 03
- ప్రాజెక్ట్ నర్స్-III : 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 12వ తరగతి, గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ (ఇంజనీరింగ్/IT CS), డిప్లొమా, నర్సింగ్ కోర్స్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 05 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి రూ.20,000/- నుండి రూ.56,000/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ లతో కలిపి వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ (ఈమెయిల్) ద్వారా సమర్పించాలి.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం :
ఇంటర్వ్యూ వేదిక :
- అడ్మిన్ బ్లాక్, AIIMS మంగళగిరి, గుంటూరు, ఆంధ్ర ప్రదేశ్ - 522503.
ఇంటర్వ్యూ తేదీ, సమయం :
- 22.09.2026, ఉదయం 08:00 గంటల నుండి,
ఈమెయిల్ చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://www.aiimsmangalagiri.edu.in/
అధికారికంగా నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
































Comments
Post a Comment