ఉద్యోగార్తులకు శుభవార్త! భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ!. వివరాలు..
మెడికల్, నాన్ మెడికల్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టరీ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ విశాఖపట్నం, నుండి ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థుల తేదీ 23-06-2025 నాటికి ఆఫ్ లైన్ లో దరఖాస్తులను సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :- దాదాపుగా.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- ఓఐసి పాలిక్లినిక్ మెడికల్ ఆఫీసర్ డెంటల్ ఆఫీసర్ ల్యాబ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మాసిస్ట్ నర్సింగ్ అసిస్టెంట్ డ్రైవర్/ హై జినిస్ట్/ అసిస్టెంట్ /టెక్నీషియన్ ప్యూన్ చౌకీదార్ డిఈఓ/ క్లర్క్ ఫిమేల్ అటెండర్ సఫాయివాలా విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు ,యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత స్పెషలైజేషన్లు డిఎంఎల్టి/ బీ.ఎస్సి నర్సింగ్/ మాస్టర్ డిగ్రీ /డిప్లొమా అర్హత సాధించి ఉం...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

