KVS Notification 2026: జిల్లా కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ కాకుంటే ఉద్యోగాలు విడుదల.. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు..
కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు.... కేంద్రీయ విద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి, టీచింగ్ విభాగం లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాలలోని పలు కేంద్రీయ విద్యాలయాలు నోటిఫికేషన్ ను జారీ చేసి, నియామకాలు నిర్వహిస్తున్నాయి.. మీ జిల్లాలోని కేంద్రీయ విద్యాలయంలో ఫ్యాకల్టీ నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడిందా?, లేదా? తెలుసుకోవడానికి మీ జిల్లా కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించండి. తాజాగా కేంద్రీయ విద్యాలయ ఉప్పల్, హైదరాబాద్. PGT విభాగంలో ఉన్న ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : PGT (ఫిజిక్స్, బయాలజీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి PG, BEd ...

















