నిరుద్యోగ యువతకు బెస్ట్ ఉద్యోగ అవకాశాలు. జూలై 24 న జాబ్ మేళా. విద్యార్హతలు, పోస్టులు ఇతర పూర్తి వివరాలు ఇక్కడ.
తెలంగాణ ప్రభుత్వము ఉపాధి మరియు శిక్షణ శాఖ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ & గైడెన్స్ బ్యూరో (UEI &GB)ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్.
ఉద్యోగ మేళ - పత్రిక ప్రకటన
నిరుద్యోగ యువతకు ప్రవేట్ ఉద్యోగ అవకాశాలు !
హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ ప్రైవేట్ కంపెనీ నందు ఫార్మసిస్ట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి 24.07.2026 న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పత్రికా ప్రకటనను డిప్యూటీ చీఫ్ అధికారి శ్రీ T. రాము గారు ఒక ప్రకటనలో తెలిపారు.33 జిల్లాల నిరుద్యోగ యువతకు అవకాశాలను నేరుగా పొందడానికి ఇది సులువైన మార్గమని సూచనలు చేశారు. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి 100 కు పైగా ఉద్యోగాలు అందించే ఉద్దేశంతో జాబ్ మేళాను నిర్వహిస్తున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలు మీకోసం.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
అర్హత ప్రమాణాలు :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా డిగ్రీ లో అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 - 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు.
జెండర్ :
- మహిళా /పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకు వెళ్ళవలసిన ధ్రువపత్రాల వివరాలు:
- బయోడేటా
- విద్యా అర్హత ధ్రువపత్రాల కాపీలు
- ఆధార్ కార్డు
- బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపికలు :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- కంపెనీ నిబంధనల ఆధారంగా దాదాపుగా రూ.12,500/- నుండి రూ.25,000/- వరకు చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక :
- ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ బ్యూరో, హైదరాబాద్.
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 11:00 గంటల నుండి,
ఇంటర్వ్యూ తేదీ :
- 24.07.2026 (శుక్రవారం).
అధికారిక వెబ్సైట్ :https://www.osmania.ac.in/#gsc.
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో హాజరు కాగలరు.
📌 సందేహా నీ వృత్తి కోసం మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 8247656356 ను సంప్రదించండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏














Comments
Post a Comment